సీబ్ విలాయత్లో ప్రైవేట్ ఆస్పత్రి సీజ్

- August 01, 2021 , by Maagulf
సీబ్ విలాయత్లో ప్రైవేట్ ఆస్పత్రి సీజ్

ఒమన్: మస్కట్ మున్సిపాలిటీ అధికారులు సీబ్ విలాయత్ లోని ఓ ప్రవైట్ ఆస్పత్రిని సీజ్ చేశారు.కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు సుప్రీం కమిటీ సూచించిన నిబంధనలు పాటించటంలో ఆస్పత్రి నిర్వాహకులు విఫలమయ్యారని అధికారులు చెబుతున్నారు. తమ తనిఖీల సమయంలో కోవిడ్ నిబంధనలేవి పాటించకుండా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. దీంతో ఆస్పత్రిని మూసివేస్తున్నట్లు మస్కట్ మున్సిపాలిటీ అధికారులు వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com