ఇండియాలోని త్రీ సిటీస్ నుంచి దోహాకు గో ఫస్ట్ ఫ్లైట్స్
- August 01, 2021
ఖతార్: ఇండియన్ లో బడ్జెట్ ఎయిర్ లైన్స్ క్యారియర్ గో ఫస్ట్..ఇండియా నుంచి ఖతార్ కు విమాన సర్వీసులను ప్రారంభించనుంది.భారత్ లోని మూడు నగరాలు(ముంబై, కొచ్చి, కన్నూర్) నుంచి దోహాకు ఈ నెల 5 నుంచి ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వారానికి నాలుగు ఫ్లైట్లు సోమ, మంగళ, గురు, శనివారం రోజుల్లో ముంబై టూ దోహా ఫ్లైట్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అలాగే కొచ్చి నుంచి గురు, శనివారాల్లో, కన్నూర్ నుంచి శుక్ర, ఆదివారాల్లో దోహాకు ఫ్లైట్స్ ఉంటాయి. వ్యాక్సిన్ పొందిన భారత ప్రయాణికులపై క్వారంటైన్ నిబంధన ఎత్తివేయటంతో ఖతార్ కు ఫ్లైట్ సర్వీసులు ప్రకటిస్తూ వస్తున్నాయి విమానయాన సంస్థలు. దీంతో అనేక విమానయాన సంస్థలు తమ ఫ్రీక్వెన్సీని పెంచుతూ ప్రకటనలు చేస్తున్నాయి.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









