జాబర్ ఆస్పత్రిలో స్టాఫ్ కు మాత్రమే వ్యాక్సినేషన్
- August 01, 2021
కువైట్: జాబర్ అల్-అహ్మద్ అల్-సబా హాస్పిటల్లో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారనే ప్రచారాన్ని వైద్య శాఖ కొట్టిపారేసింది. ప్రస్తుతం జాబర్ అల్-అహ్మద్ అల్-సబా హాస్పిటల్లో నడుస్తున్న కోవిడ్ -19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ఆసుపత్రి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. అయితే..జాబర్ ఆస్పత్రిలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తున్నారని, అదికూడా ముందస్తు అపాయింట్మెంట్లు, రిజిస్ట్రేషన్లు లేకుండానే నేరుగా ఆస్పత్రికి వెళ్లొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో వైద్య శాఖ వ్యాక్సినేషన్ పై క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్‌కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!









