BIGG BOSS 5 లోగో విడుదల
- August 01, 2021
హైదరాబాద్: వరుసగా నాలుగు సీజన్‌లుగా టీవీ ప్రేక్షకులలో అమితాసక్తిని రేకిత్తిస్తూ ఆకట్టుకుంటున్న బిగ్‌బాస్ తెలుగు మరో మారు వీక్షకుల ముందుకు రాబోతుంది. ఈసారి ఇది బంగారు చిట్టడవిలా ఉంటుంది. బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్‌లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే రీతిలో రూపొందించారు.
ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది. బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఈ ఇంటికి ఒకటే ప్రవేశ, బయటకు పోవు మార్గాలు ఉండటం మాత్రమే కాదు, అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, సరదాకు దారితీసే పలు మార్గాలూ ఉన్నాయి. ఎన్నో మెళికలు మరెన్నో మలుపులు ద్వారా ఆకట్టుకునే రీతిలో బిగ్‌బాస్ ఈ సారి వినోదం అందించడానికి సిద్ధమయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5, ఆశ్చర్యానుభూతులను అందించనుంది.
తాజా వార్తలు
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!







