ఏపి కరోనా అప్డేట్
- August 01, 2021
అమరావతి: ఏపిలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,287 మంది పాజిటివ్‌గా నమోదు కాగా…మరో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో.. 2,430 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,68,462 కు చేరుకోగా..రికవరీ కేసులు 19,34,048 కు పెరిగాయి.ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,395 మంది మృతి చెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇక నిన్న ఒక్క రోజే ఏపిలో 85,856 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2,46,48,899 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







