12 ఏళ్ళ పైబడినవారికి వ్యాక్సినేషన్ మొదలు
- August 03, 2021
మస్కట్: 12 ఏళ్ళు ఆ పైబడిన విద్యార్థులకు జాతీయ క్యాంపెయిన్‌లో భాగంగా వ్యాక్సినేషన్ అందించడం జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మరోపక్క, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎంపిక చేసిన గ్రూపుల్లోనివారికి రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగిస్తోంది. ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారికి వ్యాక్సినేషన్ సులువుగా లభిస్తుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







