2 డోసుల వ్యాక్సిన్ కోవిడ్ 19 డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేస్తుంది:MOH
- August 03, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డెల్టా వేరియంట్ కరోనా వైరస్ మీద రెండు డోసుల వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ఒక డోసు లేదా, కరోనా వైరస్ నుంచి కోలుకోవడం.. ఇవేవీ డెల్టా వైరస్ నుంచి తగిన ఇమ్యూనిటీని ఇవ్వలేవని మినిస్ట్రీ పేర్కొంది. మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరుతున్న 98 శాతం గర్భిణీ స్త్రీలు వ్యాక్సిన్ తీసుకోనివారేనని చెప్పారు. వ్యాక్సిన్ వల్ల తల్లికి, తల్లి గర్భంలో వున్న బిడ్డకీ రక్షణ లభిస్తుంది. కాగా, ఇప్పటిదాకా 27 మిలియన్ల డోసుల వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగిందని మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి







