300,000 మందికి పైగా విద్యార్థులకు వ్యాక్సినేషన్

- August 03, 2021 , by Maagulf
300,000 మందికి పైగా విద్యార్థులకు వ్యాక్సినేషన్

మస్కట్: 300,000 మందికి పైగా విద్యార్థులు 12 ఏళ్ళు ఆ ఫైబడి వయసు కలిగి వుంటారనీ, వారందరికీ వ్యాక్సిన్ అందించాలని ఒమన్ భావిస్తోంది. 320,000 మంది విద్యార్థులు పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళలో ఈ  గ్రూపుకు చెందినవారు వున్నట్లు డాక్టర్ లామియా అల్ బలుషి చెప్పారు. మస్కట్ గవర్నరేటులోనే 90,000 మందికి పైగా విద్యార్థులుంటారని అంచనా. మూడు వారాలపాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి రోజు పెద్ద సంఖ్యలో స్పందన కనిపించింది విద్యార్థుల నుంచి. శ్వాస సమస్యలతో బాధపడుతున్నా, కరోనా సోకినా.. వారంతా తమ షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని కోరారు అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com