ట్రాఫిక్ జరీమానాకీ ట్రావెల్ బ్యాన్‌కీ లింకు: సరికొత్త ప్రపోజల్

- August 04, 2021 , by Maagulf
ట్రాఫిక్ జరీమానాకీ ట్రావెల్ బ్యాన్‌కీ లింకు: సరికొత్త ప్రపోజల్

కువైట్: వలసదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానా చెల్లిస్తే తప్ప వారిని దేశం వదిలి వెళ్లనీయకూడదని, మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రతిపాదన చేయనుంది. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామేర్ అల్ అలీ ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారు తగిన జరిమానాలు చెల్లించేదాకా, ఎలాంటి సేవలు పొందడానికి వీలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నారు. మిలియన్ల దినార్ల మొత్తంలో జరిమానాలు చెల్లించకుండా ఉండిపోతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com