30% సామర్ధ్యంతో సినిమా థియేటర్లకు పర్మిషన్
- August 06, 2021
బహ్రెయిన్: కోవిడ్ తో మూతపడిన సినిమాథియేటర్లకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. థియేటర్ల ప్రారంభానికి బహ్రెయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోనేందుకు ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్..గవర్నమెంట్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ అప్రూవల్ మేరకు ఈ ప్రకటన వెలువరించింది. 30 శాతం సామర్ధ్యంతో థియేటర్లలో స్క్రీనింగ్ ప్రారంభించొచ్చని టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది. అయితే..కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించితీరాలని హెచ్చరించింది. అంతేకాదు..కోవిడ్ కేసులు..తాజా గణాంకాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుతుంటాయని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







