అధ్యయనం: వ్యాక్సిన్ రెండు డోసులు పొందినవారికి, మూడింతల రక్షణ
- August 06, 2021
వ్యాక్సిన్ పొందనివారితో పోల్చితే, రెండు వ్యాక్సిన్ డోసులు పొందినవారికి మూడింతల రక్షణ కరోనా వైరస్ నుంచి లభిస్తుందని యూకే స్టడీ వెల్లడించింది. రియల్ టైమ్ అస్సెస్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అధ్యయనం ఈ మేరకు వివరాలు పేర్కొంది. 98,000 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించారు. రెండు డోసుల వ్యాక్సిన్ పొందినవారు, కరోనా సోకినా ఇతరులకు అంటించే అవకాశం చాలా తక్కువగా వున్నట్లు తేలింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







