కువైట్ ఫైనాన్స్ మినిస్టర్‌ని ఇరాన్‌లో కలిసిన డాక్టర్ జై శంకర్

- August 06, 2021 , by Maagulf
కువైట్ ఫైనాన్స్ మినిస్టర్‌ని ఇరాన్‌లో కలిసిన డాక్టర్ జై శంకర్

కువైట్: కువైట్ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్‌ను ఇరాన్‌లో కలిశారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ భేటీ జరిగింది. చారిత్రక, ద్వైపాక్షిక అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. కువైటీ విదేశాంగ మంత్రి డాక్టర్ అహ్మద్ నాజర్ మొహమ్మద్ అల్ సబాతో చర్చలు జరపడం ఆనందంగా వుందని జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com