దోఫార్‌లో ఉద్యోగ ఖాళీలు: 300 మందికి పైగా దరఖాస్తుదారుల పార్టిసిపేషన్
- August 06, 2021
మస్కట్: గవర్నమెంట్ ఆఫ్ దోహార్లోని పలు ప్రభుత్వ యూనిట్లలో ఉద్యోగాల కోసం 300 మంది ఉద్యోగార్థులు పోటీ పడ్డారు. అత్యున్నత టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా అభ్యర్థులు నేరుగా నామినేట్ చేయబడతారు. మొత్తం 334 మంది ఉద్యోగార్థులు, వేర్వేరు అర్హతలతో, పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడినట్లు అధికారులు తెలిపారు. టెక్నికల్ కాలేజ్ ఆఫ్ సలాలాలో వీరికి పరీక్ష నిర్వహించారు. ఆరు పీరియడ్లుగా వీరిని విభజించి రెండు రోజులపాటు పరీక్షలు జరిపారు. పరీక్ష పూర్తి చేసుకుని, మంచి ఫలితాలు సాధించినవారు ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







