వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే 91.1% కోవిడ్ మరణాలు

- August 07, 2021 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే 91.1% కోవిడ్ మరణాలు

కువైట్: కోవిడ్ సంబంధిత మరణాల్లో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకోకపోవటం వల్లే సంభవిస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ కారణంగా జులైలో మృతి చెందిన వారిలో 91.1% మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని స్పష్టం చేసింది. మిగిలిన మరణాల్లో ఒక డోస్ తీసుకున్నా వారు నాలుగు శాతమని, రెండు డోసులు తీసుకున్న వారు 4.9% శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందని, ప్రతి రోజు లక్ష వరకు అపాయింట్మెంట్లు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com