ఎట్టకేలకు హుక్కా కేఫ్ లకు అనుమతి
- August 07, 2021
కువైట్: ఇక నుంచి కేఫ్ లలో హుక్కాలను కూడా సర్వ్ చేయవచ్చని ఆరోగ్య మంత్రి షేక్ డా. బాసిల్ అల్-సబా స్పష్టం చేశారు. అయితే..కోవిడ్ ప్రోటోకాల్స్ ఉల్లంఘించేందుకు మాత్రం వీలులేదని స్పష్టం చేశారు. అంటే ఒకే చోట ఐదారుగురు కూర్చొని హుక్కాని అస్వాదించటం..ఆమోదించిన సంఖ్యకు మించి ఎక్కువ మందిని లోనికి ఆనుమతించటం వంటివి చేయకూడదు. దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అన్ని కార్యకలాపాల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో షీషా కేఫ్ లకు కూడా అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే..వివాహాలు, సమావేశాలు, ఇతర అన్ని రకాల సమావేశాలపై మాత్రం ఆంక్షలు కొనసాగించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









