బహ్రెయిన్లోనూ రూపే కార్డు సేవలు..బెన్ఫిట్ తో NPCI టై
- August 07, 2021
మనామా: భారత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన తొలి ఎలక్ట్రానిక్ పేమేంట్ కార్డు..రూపే కార్డ్. ఇప్పుడు ఈ రూపే కార్డును బహ్రెయిన్లోనూ వినియోగించుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI...బహ్రెయిన్ కు చెందిన ఎలక్ట్రానిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సర్వీస్& ఫిన్టెక్ సంస్థ బెన్ఫిట్ తో ఒప్పందం కుదర్చుకుంది. దీంతో కింగ్డమ్ వ్యాప్తంగా 515 ఏటీఎమ్ లలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అలాగే 40 వేల వ్యాపార సముదాయాల్లోనూ(పాయింట్ ఆఫ్ సేల్స్-POS) రూపే కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!









