మదీనాలో క్వారంటైన్ ఉల్లంఘనులు 47 మంది అరెస్ట్
- August 07, 2021
మదీనా: అథారిటీస్, మదీనాలో 47 మంది వ్యక్తుల్ని ఐసోలేషన్ మరియు క్వారంటైన్ నిబందనల ఉల్లంఘనల నేపథ్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. మదీనా పోలీస్ అధికార ప్రతినిథి లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ అల్ కహ్తానీ మాట్లాడుతూ, సెక్యూరిటీ అథారిటీస్ నిబంధనల ఉల్లంఘన విషయమై అప్రమత్తంగా వుంటున్నాయని పేర్కొన్నారు. నిందితులపై ప్రాథమిక చర్యల అనంతరం, వారిని సంబంధిత అథారిటీస్కి అప్పగించామని తెలిపారు. కోవిడ్ 19 నిబంధనల్ని ఉల్లంఘిస్తే 200,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా, 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







