దుబాయ్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు
- August 07, 2021
దుబాయ్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు శుక్రవారం దుబాయ్ లోని సోనాపూర్ లేబర్ క్యాంపులో ఘనంగా జరిగాయి.జయశంకర్ చిత్ర పటానికి TPCC గల్ఫ్ NRI cell అధ్యక్షులు ఎస్.వి.రెడ్డి మరియు కార్మికులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఎస్.వి.రెడ్డి మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ లో దళిత బందు ప్రకటించినట్టు గానే గల్ఫ్ కార్మీకుల కోసం గల్ఫ్ బంధు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో వరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







