వ్యాక్సిన్ పొందనివారిలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ 19
- August 07, 2021
జెడ్డా: కరోనా వైరస్, వ్యాక్సిన్ పొందనివారిలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని అసిస్టెంట్ డిప్యూటీ మినిస్టర్ ఫర్ ప్రివెంటివ్ హెల్త్ డాక్టర్ అబుద్ల్లాహ్ ముపర్రిహ్ అస్సిరి వెల్లడించారు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కనిపించే సాధారణ ఇమ్యూనిటీ, మ్యూటెంట్స్ కారణంగా బలహీన పడుతోందని అన్నారు. ఇన్ఫెక్షన్, వ్యాక్సిన్ పొందనివారిలో శరవేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. ఈ కారణంగా కొత్త మ్యుటెంట్లు పుట్టుకొస్తున్నట్లు కూడా తెలిపారు.శుక్రవారం 14 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 954 కోవిడ్ 19 కేసులు వెలుగు చూశాయి. 10,237 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 1,404 మంది పేషెంట్ల పరిస్థితి విషమంగా వుంది.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









