రాష్ట్రగాన్ ఆలాపనలో ప్రతి భారతీయుడూ గొంతు కలపాలి: రాయబారి
- August 07, 2021
కువైట్: రాయబారి శిబి జార్జి, కువైట్‌లో వుంటోన్న భారతీయులందరికీ స్వాగతం పలికారు. జాతీయ గీతాన్ని ఆలపించి, సంబంధిత వీడియోను http://www.rashtragaan.in వెబ్ సైట్‌లో పోస్ట్ చేయాలి పిలుపునిచ్చారు. ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వీడియోలో, రాయబారి, జాతీయ గీతాన్ని ఆలపించారు. భారతదేశం 75 ఏళ్ళ స్వాతంత్ర్య సంబరాల్ని జరుపుకుంటున్న దరిమిలా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. వీడియో అప్‌లోడ్ చేశాక సర్టిఫికెట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







