షార్జా ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్ మృతి
- March 12, 2016
షార్జాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ స్టూడెంట్స్ మృతి చెందారు. అల్ దామ్‌లో ఈ యాక్సిడెంట్ జరిగింది. అష్మిద్ అష్రాఫ్, షిఫామ్ ముస్తఫా మరియు మహమ్మద్ సునూన్గా మృతి చెందినవారిని గుర్తించారు. ఈ ముగ్గురూ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందినవారు. అల్ మదామ్లో స్నేహితుడ్ని కలిసి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురు కారులో ప్రయాణిస్తున్నారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. దుబాయ్‌లో అష్మిద్ తండ్రి అష్రాఫ్ రెస్టారెంట్‌ని నడుపుతున్నారు. పరీక్షల కోసం అష్మిద్ వారం రోజుల క్రితమే షార్జాకి వచ్చాడు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







