నేటి నుంచి విదేశీయుల నుంచి ఉమ్రా వినతులు..
- August 09, 2021
సౌదీ: ఆగస్టు 9 నుండి విదేయుల నుండి ఉమ్రా అభ్యర్థనలను స్వీకరించడం ప్రారంభిస్తున్నట్లు సౌదీ అరేబియా హజ్ & ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు..పవిత్ర ప్రార్ధనా ప్రాంగణంలోకి అనుమతించే భక్తుల పరిమితిని కూడా క్రమంగా పెంచుతూ వస్తోంది. ఇక నుంచి నెలకు 2 మిలియన్ల మంది యాత్రికులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. అయితే..విదేశీయులకు ఈత్మార్న& తవక్కల్నా యాప్‌ల ద్వారా మాత్రమే అనుమతులు జారీ చేయబడతాయి. ఉమ్రా కోసం రిక్వెస్ట్ చేసుకునే విదేశీ భక్తులకు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండిఉండాలి. అలాగే సౌదీ ప్రభుత్వం ఆమోదించిన ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ & జాన్సన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







