కోర్నిచ్ స్ట్రీట్ మూసివేతతో దోహా మెట్రో వినియోగించుకున్న 100,000 మంది ప్రయాణీకులు
- August 10, 2021
దోహా: కోర్నిచ్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేతతో దోహా మెట్రోని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు ప్రయాణీకులు. కోర్నిచ్ ప్రాంతం చుట్టూ వున్న ఏడు స్టేషన్ల నుంచి 106,349 మంది ప్రయాణీకులు మెట్రోని వినియోగించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఆగస్ట్ 6 నుంచి కోర్నిచ్ స్ట్రీట్ మూసివేశారు. ఈ రోజు ఉదయం (ఆగస్ట్ 10) నుంచి రోడ్డు రెండు వైపులా ట్రాఫిక్‌కి అనుమతించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్‌లో కేఎఫ్‌సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్‌కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









