ఆఫ్ఘన్‌లోని భారతీయులకు ప్రత్యేక విమానం
- August 10, 2021
ఆప్ఘనిస్థాన్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు పలు ప్రాంతాలను వారి ఆధీనంలోకి తీసుకుంటుండడంతో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అక్కడికి ప్రత్యేక విమానం పంపించింది. ఈ విమానం మంగళవారం సాయంత్రం మజారె షరీఫ్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది. మజారె షరీఫ్ చుట్టుపక్కల ఉన్న భారతీయులంతా ఈ విమానంలో ఇండియాకు తిరిగి వచ్చేయాలని అక్కడి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ ఫ్లైట్‌కు వచ్చే వాళ్లు వెంటనే పూర్తి పేరు, పాస్‌పోర్ట్ వివరాలు పంపించాలని వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్‌కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్‌లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







