అంతర్జాతీయ ప్రయాణ చార్జీలపై క్లారిటీ ఇచ్చిన డీజీసీఏ
- August 11, 2021
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు విమాన చార్జీలను ఆయా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్స్‌లోనే చూసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) సూచించింది. గూగుల్, యాహూ, స్కైస్కానర్ వంటి మెటా సెర్చింజన్లలో చార్జీలను పరిశీలించవద్దని కోరింది. సెర్చింజన్లలో అసలైన ధరలు ఉండకపోవచ్చని, అధిక చార్జీలను సూచించే అవకాశాలున్నాయని పేర్కొంది. బ్రిటన్‌లో కళాశాలల అడ్మిషన్ సీజన్ కావడంతో.. లండన్ వెళ్లే విమానాల్లో చార్జీలు అమాంతం పెరిగిపోయాయనే ఫిర్యాదుల నేపథ్యంలో డీజీసీఏ మంగళవారం ఈ మేరకు స్పందించింది. ఏదేమైనా, UK తో సహా 28 దేశాలతో ఏర్పడిన బయో బబుల్ ఏర్పాట్ల కింద జూలై 2020 నుండి పరిమిత ప్రత్యేక అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు నడుస్తున్నాయి.
తాజా వార్తలు
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో పోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన









