మైనింగ్‌పై భారత్ - ఒమన్ మధ్య ఎంఓయూ

- August 12, 2021 , by Maagulf
మైనింగ్‌పై భారత్ - ఒమన్ మధ్య ఎంఓయూ

మస్కట్: ఒమన్ మరియు ఇండియా మధ్య మైనింగ్ విభాగంలో పరస్పర సహకారం పెంపొందించే దిశగా ఓ ఒప్పందంపై సంతకం జరిగింది. మినిస్ర్టీ ఆఫ్ ఎనర్జీ అండ్ మినరల్స్ మరియు ఐఆర్ఇఎల్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని మినిస్ర్టీ వెల్లడించింది. మినరల్స్ అన్వేషణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానం విషయంలో పరస్పరం సహకరించుకోవడం, సంయుక్తంగా సరికొత్త ఆలోచనల్ని పెంపొందించుకోవడం కొత్త విధానాల్ని అంది పుచ్చుకోవడం అలాగే, మైనింగ్ పరిశ్రమల్ని అభివృద్ధి చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన ఒప్పందం కుదరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com