రోజుకి 7,500 మంది ప్రయాణీకులు: ఎరైవల్ సామర్థ్యాన్ని పెంచిన కువైట్

- August 13, 2021 , by Maagulf
రోజుకి 7,500 మంది ప్రయాణీకులు: ఎరైవల్ సామర్థ్యాన్ని పెంచిన కువైట్

కువైట్: ప్రస్తుతం రోజుకి 5,000 మంది ప్రయాణీకుల ఎరైవల్ సామర్థ్యంతోనే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పనిచేస్తుండగా, ఆ సామర్థ్యాన్ని 7,500 మంది ప్రయాణీకుల ఎరైవల్ దిశగా పెంచుతూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కువైట్‌కి మరిన్ని దేశాల నుంచి నేరుగా ప్రయాణించేందుకు ఆస్కారం ఏర్పడనుంది ఈ నిర్ణయంతో. ఇండియా సహా కొన్ని దేశాల నుంచి కువైట్‌కి నేరుగా ప్రయాణించడంపై నిషేధం వుంది. చాలామంది ప్రయాణీకులు భారతదేశం నుంచి నేరుగా కువైట్ వచ్చేందుకోసం ఎదురుచూస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com