బీఅవేర్ పేరుతో టెక్ట్స్ స్కాం..అప్రమత్తంగా ఉండాలన్న బహ్రెయిన్

- August 14, 2021 , by Maagulf
బీఅవేర్ పేరుతో టెక్ట్స్ స్కాం..అప్రమత్తంగా ఉండాలన్న బహ్రెయిన్

బహ్రెయిన్: కోవిడ్ ఇన్ఫోతో పాటు పలు ప్రభుత్వ సేవల కోసం బమ్రెయిన్ అందుబాటులోకి తీసుకొచ్చిన బీఅవేర్ యాప్ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు హెచ్చరించారు. బీఅవేర్ బహ్రెయిన్ కొత్త తరహా టెక్ట్స్ స్కామ్ లకు పాల్పడుతున్నట్లు ఇన్ఫర్మేషన్ & ఈ-గవర్నమెంట్ అథారిటీ దేశ పౌరులు, ప్రవాసీయులను అలర్ట్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.బీఅవేర్ బహ్రెయిన్ పేరుతో వచ్చే నకిలీ లింక్ లకు రియాక్ట్ కావొద్దని హెచ్చరించింది. నకిలీ లింక్ లను క్లిక్ చేయవద్దని, ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని అధికారులు సూచించారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com