తరాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం ఫ్రీ బ్రౌజింగ్
- August 16, 2021
మస్కట్:వ్యాక్సినేషన్ అప్పాయింటుమెంట్ల కోసం తరాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడానికి ఫ్రీ బ్రౌజింగ్ అందుబాటులో ఉందని మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. మినిస్ర్టీ ఆఫ్ హెల్త్, ఒమన్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఒమన్ టెల్), ఒమనీ ఖతారీ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ (ఓరెడు) సంయుక్తంగా కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో తరాస్సుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా వ్యాక్సినేషన్ అప్పాయింటుమెంట్లను పొందేందుకు ఉచిత బ్రౌజింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఈ సందర్భంగా రెండు కంపెనీలకూ మినిస్ర్టీ కృతజ్హతలు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







