70 ఏళ్ళు పైబడిన వయసున్నవారికి ఇంటి వద్దనే కోవిడ్ 19 వ్యాక్సిన్

- August 16, 2021 , by Maagulf
70 ఏళ్ళు పైబడిన వయసున్నవారికి ఇంటి వద్దనే కోవిడ్ 19 వ్యాక్సిన్

సౌదీ అరేబియా: 70 ఏళ్లు వయసు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే వ్యాక్సినేషన్ అందించనున్నట్లు సౌదీ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అనుభవం కలిగిన మెడికల్ స్టాఫ్ ఈ వ్యాక్సినేషన్ చేపడతారు. అన్ని నిబంధనలను పాఠిస్తూ వ్యాక్సినేషన్ చేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com