91,805 వ్యాక్సిన్ సర్టిఫికెట్లను ఆమోదించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- August 16, 2021
కువైట్: మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వేదికగా వలసదారులు పంపిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరిశీలన వేగంగా జరుగుతోంది. ఆగస్టు 15 నాటికి 144,768 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 165,145 సర్టిఫికెట్లు విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులు మినిస్ర్టీకి పంపించారు. వీటిల్లో 91,805 సర్టిఫికెట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది.52,963 సర్టిఫికెట్లు తిరస్కరించబడ్డాయి. క్యూఆర్ కోడ్ సహా పలు అంశాలకు సంబంధించిన సమస్యల కారణంగా సర్టిఫికెట్లు తిరస్కరించబడ్డాయి. ఏ సర్టిఫికెట్లకయితే ఆమోదం లభించిందో వారే కువైట్ తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- 13 సంస్థలపై SR37 మిలియన్ల జరిమానా..!!
- రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- కువైట్ లో కొత్త రెసిడెన్సీ ఉల్లంఘన జరిమానాలు..!!
- ICRF ఫేబర్-కాస్టెల్ స్పెక్ట్రమ్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ..!!
- దుబాయ్ లో ఆ 4 బీచ్‌లు ఫ్యామిలీల కోసమే..!!
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..







