అషూరా సెలవుల్లో హెల్త్ సెంటర్స్ పని సమయాల ప్రకటన
- August 16, 2021
బహ్రెయిన్: అషూరా సెలవుల నేపథ్యంలో హెల్త్ సెంటర్లకు సంబంధించి, పని సమయాలను మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ ప్రకటించింది. మొహర్రాక్ హెల్త్ సెంటర్, బీబీకే హెల్త్ సెంటర్ (హిద్), జిద్ హాఫ్స్ హెల్త్ సెంటర్, హమాద్ కనూ హెల్త్ సెంటర్ (రిఫ్ఫా), యూసెఫ్ ఇంజనీర్ హెల్త్ సెంటర్, షేక్ జబేర్ అల్ సబా హెల్త్ సెంటర్, సిట్రా హెల్త్ సెంటర్, మొహ్మద్ జాసిన్ కనూ హెల్త్ సెంటర్, అస్కర్ మరియు జా హెల్త్ క్లినిక్.. 24 గంటలూ పని చేస్తాయి.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







