తాలిబాన్లతో స్నేహం చేస్తామంటున్న చైనా
- August 16, 2021
ఆఫ్ఘనిస్థాన్‌లో అల్లకల్లోకం సృష్టిస్తున్న తాలిబన్లకు చైనా శుభవార్త అందించింది. తాలిబాన్లతో స్నేహం చేస్తామని కీలక ప్రకటన చేసింది. తాలిబాన్ల ప్రభుత్వంతో భవిష్యత్తులో వ్యాపార బంధాన్ని నెలకొల్పేందుకు సిద్దంగా ఉన్నట్లు చైనా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనితో చైనా వ్యవహార శైలి పైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాబూల్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పాకిస్తాన్, రష్యా, చైనా దేశాలు మద్దతు ఇస్తున్నాయని గత కొంతకాలంగా ఆసక్తికర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాలిబన్లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చైనా కీలక వ్యాఖ్యాలు చేసింది.కాగా ఆఫ్ఘనిస్థాన్ తో చైనాకు 76 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!







