ఏపీ కరోనా అప్డేట్
- August 17, 2021
అమరావతి: ఏపీలో కరోనా సెకండ్‌వేవ్ కల్లోలం సృష్టిస్తూనే ఉంది..నిన్న తగ్గినట్టే తగ్గిన కొత్త కేసులు..ఈరోజు మళ్ళీ పెరిగాయి..తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,063 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా…11 మంది మృతి చెందారు.ఇదే సమయంలో 1,929 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,95,669 కి చేరుకోగా..ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 16,341 గా ఉంది.కోవిడ్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 13,671 కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 19,65,657 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్‌లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







