కివీ ఫ్రూట్ వల్ల ఎన్నో లాభాలు..!
- August 18, 2021
కరోనా లాంటి మహమ్మారి వచ్చిన తరవాత అందరికి ఆరోగ్యం పైన శ్రద్ధ మరింతగా పెరిగింది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా పండ్లను తీసుకుంటారు. దీనితో ఇప్పుడు పండ్లకి మంచి డిమాండ్ ఏర్పడింది. అందులో కివీ ఫ్రూట్‌కి మరీనూ.. ఈ పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. దీనివలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిమ్మకాయలో కంటే ఇందులోనే ఎక్కువ విటమిన్ C ఉంటుంది. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి.
రోజుకు 2-3 పండ్లు తింటే కంటిసంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. కివీలో ఫైబర్ కూడా ఎక్కువే. అందువల్ల మనం తినే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇది బాడీలోని టీ సెల్స్ కౌంట్ ను పెంచుతుంది. ఇమ్యూనిటీను పెంచుతుంది. డయాబెటిక్స్ కూడా కివీను తీసుకోవడం సురక్షితమే. ఎందుకంటే, ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నవారు కొని కివి ఫ్రూట్స్ ను తింటే ప్రాబ్లెమ్ సాల్వవుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







