ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు.!

- August 18, 2021 , by Maagulf
ఈసీఐఎల్‌ లో ఉద్యోగాలు.!

హైదరాబాద్‌లోని అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 08

► అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

► వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకుండా ఉండాలి.

► వేతనం: నెలకు రూ.23,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని వర్చువల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021

► వెబ్‌సైట్‌: www.ecil.co.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com