షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద రెస్టారెంట్ సిటీ ప్రాజెక్టుపై రివ్యూ
- August 18, 2021
కువైట్: షేక్ జబెర్ అల్ అహ్మద్ కాజ్వే వద్ద ఇన్వెస్టిమెంట్ ప్రాజెక్టుల్ని అక్టోబరులో ప్రారంభించనున్నట్లు కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఎం. అహ్మద్ అల్ మన్ఫౌహి చెప్పారు. షేక్ జబెర్ బ్రిడ్జి వద్ద మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుకి సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మునిసిపల్ కమిటీ రివ్యూ చేసింది. సదరన్ మరియు నార్తరన్ ఐలాండ్స్ అభివృద్ధి, కేఫ్‌లు అలాగే రెస్టారెంట్ల ఏర్పాటు, ఇతర వినోద కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టులో భాగం. 35 ఏళ్ళపాటు పెట్టుబడుల సమయంగా నిర్ణయించారు. త్వరలో బిడ్డింగ్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







