భారత్ నుండి కువైట్ కు నేరుగా విమానాలు అనుమతి
- August 19, 2021
కువైట్: కువైట్ లో బుధవారం నాడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో భారత్,ఈజిప్ట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక మరియు నేపాల్‌తో వాణిజ్య విమానాల కార్యకలాపాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. అయితే కరోనా అత్యవసర పరిస్థితుల కోసం మంత్రివర్గ కమిటీ నిర్దేశించిన అన్ని నియంత్రణలకు కట్టుబడి ఉంది.
ఈ నిర్ణయం ఆగస్టు 22 నుంచి అమలులోకి వస్తుంది.విమానాశ్రయం యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని రోజుకు 15,000 మంది ప్రయాణికులకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్‌లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







