ఆగస్ట్ 20, 27న ఆపరేటింగ్ సమయాల్ని పొడిగించనున్న దుబాయ్ మెట్రో
- August 20, 2021
దుబాయ్: దుబాయ్ మెట్రో, ఆగస్ట్ 20 అలాగే 27 తేదీల్లో ఆపరేటింగ్ సమయాల్ని పెంచనున్నారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వచ్చే ప్రయాణీకులకోసం ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ దుబాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం రెడ్ మరియు గ్రీన్ లైన్స్ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారు ఝామున 3 గంటల వరకు ఆగస్ట్ 20 మరియు 27 తేదీల్లో పనిచేస్తాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







