ఖచ్చితమైన నిబంధనల నడుమ స్కూళ్ళకు తిరిగి రానున్న విద్యార్థులు
- August 20, 2021
సౌదీ అరేబియా: ఆగస్ట్ 29 నుంచి ప్రారంభమయ్యే స్కూళ్ళ కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నట్లు సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేర్కొంది. పూర్తిస్థాయిలో కోవిడ్ 19 నిబంధనలు అమలు చేస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ స్కూళ్ళను తెరుస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది. 93 శాతం విద్యార్థులు కనీసం ఒక డోసు తీసుకుననారనీ, 37 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికొస్తే, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారి శాతం 85 కాగా, రెండు డోసులు పూర్తి చేసుకున్నవారి శాతం 59గా వుంది. వ్యాక్సినేషన్ సింగిల్ డోసు కూడా తీసుకోనివారు ఇంటి వద్దనే వుండి, టీచర్లు మద్రసాటి వేదికపై అప్‌లోడ్ చేసే పాఠాల్ని చదువుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







