కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇన్-పర్సన్ క్లాసుల్ని పునఃప్రారంభించనున్న ఒమన్

- August 20, 2021 , by Maagulf
కాలేజీలు, యూనివర్సిటీల్లో ఇన్-పర్సన్ క్లాసుల్ని పునఃప్రారంభించనున్న ఒమన్

ఒమన్: ఒమన్ కాలేజీలు, యూనివర్సిటీలు తిరిగి ఇన్-పర్సన్ విధానంలోకి మారుతున్నాయి వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఇది వర్తిస్తుంది. హెడ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మరియు కాలేజెస్‌కి ఈ విషయమై ఇప్పటికే సమాచారం అందింది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, విద్యార్థులు భౌతికంగా క్లాసులకు హాజరవ్వాల్సిన ఆవశ్యకతపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సి వుందని మినిస్ట్రీ పేర్కొంది. డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులకు విద్యాభ్యాసం ఫర్వాలేదని మినిస్ట్రీ అభిప్రాయపడింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com