ఇండియన్ ఎంబసీ వద్ద సద్భావనా దివస్ నిర్వహణ
- August 21, 2021
కువైట్: భారత ఎంబసీ సద్భావనా దివస్‌ని భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 77వ జయంతి నేపథ్యంలో నిర్వహించడం జరిగింది. రాయబారి శిబి జార్జి, సద్భావనా దవస్ ప్రతిజ్ఞ అధికారులు, సిబ్బందితో కలిసి నిర్వహించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా భారత ప్రజలంతా అద్భుతమైన ప్రగతి సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఒకింత ఉద్వేగంగా ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







