లైసెన్స్ లేకుండా డ్రైవింగ్: వలసదారుడికి దేశ బహిష్కరణ
- August 23, 2021
కువైట్: ఇద్దరు వలసదారులకు 6 నెలలు మరియు 15 రోజులు జైలు శిక్ష విధించింది ట్రాఫిక్ న్యాయస్థానం. వీరిని జైలు శిక్ష పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. మరో వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. లైసెన్సు లేకుండా నిందితులు వాహనాల్ని నడిపినట్లు తేలింది.
తాజా వార్తలు
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
- ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా హతం..!!
- దుబాయ్ లో బంగారం ధరలకు రెక్కలు..!!
- పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ









