భారత్ కరోనా అప్డేట్
- August 25, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అక్టోబర్‌లో థర్డ్ వేవ్ పీక్స్‌కి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.తప్పని సరిగా మాస్క్‌లు పెట్టుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 37,593 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366 కి చేరగా ఇందులో 3,17,54,281 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,22,327 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్‌లో కరోనాతో 648 మంది మృతి చెందారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,35,758 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.దేశంలో 24 గంటల్లో 61,90,930 మందికి టీకాలు వేశారు.దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 59,55,04,593 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







