ప్రభుత్వ కార్యాలయాల్లో 9.30 నుంచి 5 గంటల వరకు పని సమయం

- August 25, 2021 , by Maagulf
ప్రభుత్వ కార్యాలయాల్లో 9.30 నుంచి 5 గంటల వరకు పని సమయం

కువైట్: ఓ అధ్యయనం ప్రకారం, ప్రభుత్వ పని గంటలు ఉదయం 9.30 నుంచి, సాయంత్రం 5 గంటల వరకూ ఉండాలని తేలింది. ఈ అధ్యయనాన్ని సివిల్ సర్వీస్ కమిటీ సూచించింది. సమర్ధవంతమైన సేవలకు ఇది ఉపకరిస్తుంది. మధ్యాహ్న సమయంలో ఒక గంట సమయం ఉద్యోగులకు విరామాన్ని కూడా సూచించారు. అధ్యయనం పూర్తయ్యాక నివేదిక తదుపరి అనుమతి కోసం సివిల్ సర్వీస్ కౌన్సిల్‌కి సమర్పించడం జరుగుతుంది. తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టరీస్ ముందుకు వెళుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com