ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని సవరించిన బహ్రెయిన్
- August 25, 2021
మనామా: సివిల్ ఏవియేషన్ ఎఫైర్స్ (సిఎఎ), తమ ట్రావెల్ ఎంట్రీ నిబంధనల్ని (బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి) సవరించింది. అప్‌డేట్ చేసిన వివరాల్ని పేర్కొంది. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సూచనల మేరకు వీటిని అప్ డేట్ చేశారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ - కరోనా వైరస్ సూచనల్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఆదివారం 29 ఆగ్ట్ 2121 నుంచి వీసా ఆన్ ఎరైవల్ అవకాశం వున్న వారికి (వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని వుంటే), వీసా ఆన్ అరైవల్‌ని అనుమతిస్తారు. అయితే, ఇంతక ముందు వున్న నిబంధనలు అన్నీ వర్తిస్తాయి. వచ్చిన ఐదో రోజున పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఆన్ ఎరైవల్ వీసా అవకాశం వున్న దేశాల నుంచి వచ్చేవారికి పరిమితంగా వీసాలు జారీ చేస్తారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







