ఫేక్ ఇమెయిల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఐసీఏ హెచ్చరిక
- August 27, 2021
యూఏఈ: వినియోగదారులు ఫేక్ ఇమెయిల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలని ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ మరియు సిటిజన్షిప్ (ఐసిఎ) సూచించింది. ఇమెయిల్స్ తాలూకు విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలనీ, అనుమానాస్పద లింకుల్ని క్లిక్ చేయకూడదని ఐసిఎ వినియోగదారుల్ని అప్రమత్తం చేసింది. పెద్దయెత్తున స్కామర్స్ ఇమెయిల్స్ ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఐసిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









