ఇరాక్‌లో ప్రాంతీయ సమ్మిట్: ఎమిర్‌తో భేటీ అయిన షేక్ మొహమ్మద్
- August 28, 2021
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తమౌన్, ఖతార్ స్టేట్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనితో సమావేశమయ్యారు. ప్రాంతీయ సమ్మిట్ నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. ఇరాక్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న పరిణామాలపై ఈ సమ్మిట్‌లో చర్చలు జరుపుతారు. ఇరాక్‌లో భద్రత తదితర అంశాల గురించి ఈ సందర్భంగా దుబాయ్ రూలర్ చర్చించారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పరిచే దిశగా ఇరువురు ప్రముఖులూ చర్చించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







