ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల్లో 'నో క్యాష్'..

- August 29, 2021 , by Maagulf
ఆఫ్గనిస్తాన్ బ్యాంకుల్లో \'నో క్యాష్\'..

కాబూల్: ఆఫ్గన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్గన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రోజురోజుకీ ప్రజల జీవనం దారుణంగా మారిపోతుంది. ఒకవైపు తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో అనే భయం .. మరోవైపు ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులు.. దాంతో అక్కడ ప్రజానీకం వణికిపోతుంది. ఆ దేశంలో మహిళలు, చిన్నారుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. కొందరు జవాన్లు మానవతా దృక్పథంతో చిన్నారులకు సాయం చేస్తున్నారు. ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ముందు క్యూ కట్టిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com