టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ గ్రీన్ సిగ్నల్
- August 29, 2021
యూఏఈ: టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ తాజాగా శుభవార్త చెప్పింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులను పొందిన పర్యాటకులను యూఏఈ రావటానికి అనుమతిచ్చిన ప్రభుత్వం.యూఏఈకి ప్రయాణం పరిమితం చేయబడిన దేశాల పర్యాటకులకు ఇది వర్తిస్తుందని అధికారులు శనివారం ప్రకటించారు.ఈ నిర్ణయం ఆగస్టు 30 నుంచి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







